#popad code #popad code
Singer | Indravathi Chauhan |
Composer | Devi Sri Prasad |
Music | Devi Sri Prasad |
Song Writer | Chandrabose |
కొక కొక కొకకడితే
కోర కోరమంటూ చూస్తారు
పొట్టి పొట్టి గౌనే వేస్తె
పట్టి పట్టి చూస్తారు
కోక కాదు గౌను కాదు
కట్టులోనా ఏముంది
మీ కళ్ళలోన అంత ఉంది
మీ మగ బుద్దే
వంకర బుద్ది
ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ
ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ
తెల్ల తెల్లగుంటే ఒకడు
తలకిందులు అవుతాడు
నల్ల నల్లగుంటే ఒకడు
అల్లరల్లరి చేస్తాడు
తెలుపు నలుపు కాదు మీకు
రంగుతో పని ఏముంది
సందు దొరికిందంటే సాలు
మీ మగ బుద్దే
వంకర బుద్ది
ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ
ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ
ఎత్తు ఎత్తుగుంటే ఒకడు
ఎగిరి గంతులేస్తాడు
కురస కురసాగుంటే ఒకడు
మురిసి మురిసి పోతాడు
ఎత్తు కాదు కురసా కాదు
మీకో సత్తెమ్ సెబుతాను
అందిన ద్రాక్షే తీపి మీకు
మీ మగ బుద్దే
వంకర బుద్ది
ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ
ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ
బొద్దు బొద్దుకుంటే ఒకడు
ముద్దుగున్నవ్ అంటాడు
సన్న సన్నగుంటే ఒకడు
సరదా పడిపోతూంటాడు
బొద్దు కాదు సన్నం కాదు
ఒంపు సోంపు కాదండి
ఒంటిగా సిక్కామంటే సాలు
మీ మగ బుద్దే
వంకర బుద్ది
ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ
ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ
పెద్ద పెద్ద మనిషిలాగ ఒకడు
పోజులు కొడుతాడా
మంచి మంచి మనసుందంటూ
ఒకడు నీతులు చెబుతాడు
మంచి కాదు సెడ్డా కాదు
అంతా ఒకటే జాతాండి
దీపాలన్నీ ఆర్పేసాక
హ్మ్ హ్మ్ హ్మ్
దీపాలన్నీ ఆర్పేసాక
అందరి బుద్ది వంకర బుద్దె
ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ
ఊ అంటామే పాప
ఊ ఊ అంటామా పాప
ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ
ఊ అంటామే పాప
ఊ ఊ అంటామా పాప
ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ
0 Comments