#popad code #popad code ఓ నగాదారిలో || Song Lyrics || Madhupriya Bathukamma Song 2022\ || Madhuppriya ||

Ad Code

Responsive Advertisement

ఓ నగాదారిలో || Song Lyrics || Madhupriya Bathukamma Song 2022\ || Madhuppriya ||

ఓ నగాదారిలో || Song Lyrics || Madhupriya Bathukamma Song 2022\ || Madhuppriya Lyrics - Madhuppriya Peddinti


ఓ నగాదారిలో || Song Lyrics || Madhupriya Bathukamma Song 2022\ || Madhuppriya
Singer Madhuppriya Peddinti
Composer Naveen.J
Music Naveen.J
Song WriterDilip Devgan

Lyrics

Female: అల్లి పువ్వులు పూసినయి

అందాల రాశులు పోసినయి

బంతిపూలు బావలు కోసినరో

సిన్న పెద్ద సిందులు వేసినరో

Chorus: సిన్న పెద్ద సిందులు వేసినరో



Female: అల్లి పువ్వులు పూసినయి

అందాల రాశులు పోసినయి

బంతిపూలు బావలు కోసినరో

సిన్న పెద్ద సిందులు వేసినరో

Chorus: సిన్న పెద్ద సిందులు వేసినరో

Female: రామ రామ రామ ఉయ్యాలో

రామునే శ్రీరామ ఉయ్యాల

రామ రామ నంది ఉయ్యాలో

రాగమెత్తరానే ఉయ్యాల



 



Female: నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో

నెల వన్నెకాడ ఉయ్యాల

బామలంతా కూడి ఉయ్యాలో

బతుకమ్మ పేర్చిరి ఉయ్యాల

నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో

నేల వన్నెకాడ ఉయ్యాల



Female: పాపిట్ల సెంద్రుడా ఉయ్యాలో

బాలకుమారుడా ఉయ్యాల

పెద్దలకు వచ్చింది ఉయ్యాలో

పెత్తరామాస టెన్ టు ఫైవ్ ఉయ్యాల

బాలలకు వచ్చింది ఉయ్యాలో

బతుకమ్మ పండుగ ఉయ్యాల

రామ రామ రామ ఉయ్యాలో

రామనే శ్రీరామ ఉయ్యాల



 



ఆడ: ఓ నగదారిలో ఆ నగదారిలో

రంగుల పువ్వులే రమ్మన్నాయో

సద్దుల బతుకమ్మను సేయమన్నయో

నాగమల్లే దారిలో నేనెల్లే దారిలో

బావల కొంగుల్లో బంతిపువ్వులో

సేతుల్లో సిక్కెనే గునుగు పువ్వులో



ఆడ : ఆకిలి అలుకుసల్లే గుమ్మడి గుండే సేరే

బంతిపువ్వు బైలెల్లే బతుకమ్మలు అల్లుకునే

మా తల్లి గౌరమ్మా మా ఇంటా కొలువుదీరే

ఓ నగా, అరెరె టెన్ టు ఫైవ్ ఆ నగా



ఆడ  : ఓ నగదారిలో ఆ నగదారిలో

రంగుల పువ్వులే రమ్మన్నాయో

సద్దుల బతుకమ్మను సేయమన్నయో

నాగమల్లే దారిలో నేనెల్లే దారిలో

బావల కొంగుల్లో బంతిపువ్వులో

సేతుల్లో సిక్కెనే గునుగు పువ్వులో



ఆడ : తంగేడు పువ్వు వనములో సిన్నదాని నవ్వులో

ఊరంతా జాతరా పువ్వుల పండుగో

డప్పుళ్ళ సప్పుల్ల గజ్జె మోతరో



 బంగరు బొడ్డెమ్మరో బంతిపూలు అల్లెరో

అక్కా సెల్లెల్లా ఆట సూడరో

ఉయ్యాల పాటలే పాడుతున్నరో



ఆడ : సద్దుల బతుకమ్మ సల్లగ మము సూడమ్మా

ఎంగిలి బతుకమ్మ మా తల్లీ బతుకమ్మ

మా తల్లి గౌరమ్మా మా ఇంట కొలువుదీరే

ఓ నగా, అరెరె ఆ నగా



ఆడ  : ఓ నగదారిలో ఆ నగదారిలో

రంగుల పువ్వులే రమ్మన్నాయో

సద్దుల బతుకమ్మను సేయమన్నయో

నాగమల్లే దారిలో నేనెల్లే దారిలో

బావల కొంగుల్లో బంతిపువ్వులో

సేతుల్లో సిక్కెనే గునుగు పువ్వులో



కోరస్ : రేలా రేల, రెల రేలా రేలా

రేలా రేల, రెల రేలా రేలా

రేలా రేలా రే రేలా రేలా



ఆడ : ఓ రాగమెత్తే దారిలో రామ నిత్తె దారిలో

బంగారు బతుకమ్మ బైలెల్లెనో

గంగమ్మ సేరే దారి బామలెత్తెనో

ఏలేలు మాతల్లి మా పల్లెల వాడలో

సిత్తూల బతుకమ్మ పండగాయెరో

పచ్చాని పైరులు పరవసించెరో



ఆడ : ఆటల్లా పాటల్లా బతుకమ్మా బైలెల్లే

ఊరంతా కదిలెల్లే గంగమ్మను సేరుకునే

మా తల్లి బతుకమ్మ మా సద్దుల బతుకమ్మ

ఓ నగా, అరెరె ఆ నగా



ఆడ :ఓ నగదారిలో ఆ నగదారిలో

రంగుల పువ్వులే రమ్మన్నాయో

సద్దుల బతుకమ్మను సేయమన్నయో

నాగమల్లే దారిలో నేనెల్లే దారిలో

బావల కొంగుల్లో బంతిపువ్వులో

సేతుల్లో సిక్కెనే గునుగు పువ్వులో

సేతుల్లో సిక్కెనే గునుగు పువ్వులో

సేతుల్లో సిక్కెనే గునుగు పువ్వులో



Special Thanks



Singer - Actor & Producer : Madhuppriya Peddinti



https://www.lyrics650.com/




ఓ నగాదారిలో || Song Lyrics || Madhupriya Bathukamma Song 2022\ || Madhuppriya Watch Video

Post a Comment

0 Comments

Close Menu
#copy peste code #copy peste code