Paathashalaloo Lyrical | Ori Devuda Movie | Armaan Malik | Vishwak Sen | Mithila | Leon | Ashwath Lyrics - Armaan Malik & Sameera Bharadwaj

Singer | Armaan Malik & Sameera Bharadwaj |
Composer | Leon James |
Music | Leon James |
Song Writer | Anantha Sriram |
Lyrics
పాఠశాలలో ఫ్రెండ్ షిప్ పాత పడదుగా ..
పలకరిస్తే పలుకుతుందే ..పాప నవ్వులాగా ..
ఊరంతా సరదాగా తిరిగిన ఊపిరి తోడుగా ..
దారంతా ఆ బంధం మెరిసిన దందంగా
అల్లరులు బాగా అలవడిన ప్రాణమే మౌనంగా
పాడుతది ఇంకా మనము రోజూ పాడుకున్న రాగ
కలిసి మెలిసి కదిలే పయనంగా
కళలా .. కలలా సాగుతుంది సాగా ..
పాఠశాలలో ఫ్రెండ్ షిప్ పాత పడదుగా ..
పలకరిస్తే పలుకుతుందే ..పాప నవ్వులాగా ..
పాఠశాలలో ఫ్రెండ్ షిప్ పాత పడదుగా ..
పలకరిస్తే పలుకుతుందే ..పాప నవ్వులాగా ..
తారలను తడిమే లాగా .. పాదములు ఎగిరే వేళ
నీ జతై.. నీ జతై చేసిన ఊలాల్లా
గంటలొక నిమిషం లాగా .. రోజులను గడిపేవేళ
నీ ప్రతీ ఊహలో ఊగినా ఉయ్యాలా ..
తెల్లారులు ఆ కబురుల్లో.. తుల్లెట్టు చేసే ప్రైవేట్ పార్టీస్
ఉల్లాసమెంతో మనుసుల్లో నింపడానికెన్నో లాంగ్ డ్రైవ్స్
ఎన్నాళ్ళకైనా గురుతుల్లో ఎన్నేళ్ళకైనా జ్ఞాపకాల్లో
ఉంటాయిగా ఈ హృదయాల్లో ..నా సంతోష దీపాలుగా ..
పాఠశాలలో ఫ్రెండ్ షిప్ పాత పడదుగా ..
పలకరిస్తే పలుకుతుందే ..పాప నవ్వులాగా ..
పాఠశాలలో ఫ్రెండ్ షిప్ పాత పడదుగా ..
పలకరిస్తే పలుకుతుందే ..పాప నవ్వులాగా ..
ఊరంతా సరదాగా తిరిగిన ఊపిరి తోడుగా ..
దారంతా ఆ బంధం మెరిసిన దందంగా
అల్లరులు బాగా అలవడిన ప్రాణమే మౌనంగా
పాడుతది ఇంకా మనము రోజూ పాడుకున్న రాగ
కలిసి మెలిసి కదిలే పయనంగా ..
కళలా .. కలలా సాగుతుంది సాగా ..
పాఠశాలలో ఫ్రెండ్ షిప్
పలకరిస్తే పలుకుతుందే ..పాప నవ్వులాగా ..
పాఠశాలలో ...
పలకరిస్తే పలుకుతుందే ..పాప నవ్వులాగా ..
0 Comments