#popad code #popad code
| Singer | Rahul Sipligunj, Geetha Madhuri |
| Composer | Mahathi Swara Sagar |
| Music | Mahathi Swara Sagar |
| Song Writer | Krishna Kanth (K.K) |
పోరి సూపరో ఐతో కొట్టారో
ఫ్లడ్ లైట్ ఇసెరో
లూక్తో హార్ట్ ఏయ్ ఆపే రో
క్యూటీ తుండేరూ శేపెయ్ తోపురో
నట్ట నడివీధిలో
నవ్వుతు నన్నే సంపేయిరో
పలకన్నా నువ్వేయ్ బైటే
ఏసుకొని నీకె సైటే
నువ్వు ఇచ్చావంటే డేట్ ఏయ్
ఎక్కి రానా ఫ్లైటెయ్
కూల్ గ ఉందే ఈ క్లయిమాటేయ్
హాట్ లోన మోగేయ్ బీటెయ్
చేయకున్నా ఇంకా లేట్ ఏయ్
ఏసుకుందాం పాటెయ్
బళ్ళోరేయ్ బల్లరేయ్
బల్లె బల్లె బల్లరేయ్
చేయనా పిల్ల నీ సీన్ ఏయ్ సీతారెయ్
బళ్ళోరేయ్ బల్లరేయ్
బల్లె బల్లె బల్లరేయ్
చేయనా పిల్ల నీ సీన్ ఏయ్ సీతారెయ్
చూపేయ్ లాసెరు సుపీడేయ్ ఫైటేరు
హీర్టు కొచ్చే హుంటేరు
దొంగల ఎంటరు ఐయాడేయ్
స్మిలెయ్ మనూరో
స్టయిల్య్ బ్రాండు రో
డాన్సుకు ఏమో దానూరో
పెంచ రో డీజే సౌండ్ హే హూ
చూసుకోవే సోలో స్టెప్పు
దద్దరిల్లేయ్ లాగా డప్పు
ఇంకా వధేయ ఇంచు గ్యాప్
మర్చిపోదాం స్లీపు
తెచుకోవే గూగుల్ మాపు
నిన్ను డేట్ ఏయ్ మారేలోపు
చెప్పు వొస్తా ఫారిన్ ట్రిప్కు
బేబీ ఎసెయ్ జెప్పు
బళ్ళోరేయ్ బల్లరేయ్
బల్లె బల్లె బల్లరేయ్
చేయనా పిల్ల నీ సీన్ ఏయ్ సీతారెయ్
బళ్ళోరేయ్ బల్లరేయ్
బల్లె బల్లె బల్లరేయ్
చేయనా పిల్ల నీ సీన్ ఏయ్ సీతారెయ్
హే హా .. ..
Also check this link below
https://lyricsking00.blogspot.com/
0 Comments