#popad code #popad code
Singer | Mangli |
Composer | Bheems Ceciroleo |
Music | Bheems Ceciroleo |
Song Writer | Late Sri Ramaswamy.K |
జియా జలే జలే జలే జలే జలే
జియా జలే జలే జలే జలే జలే
జియా జలే జలే జలే జలే జలే
జియా జలే జలే జలే జలే జలే
నీ వాలు కళ్ళలోన వొఇలినా ఉందే
మెడ ఒంపు సోంపులోన మాండొలిన్ ఉందే
నీ నడుము మడతల్లోన నాదస్వరముందే
సరసంగా మీటుతుంటే ఎంత హాయిగుందే
జియా జలే జలే జలే జలే జలే
జియా జలే జలే జలే జలే జలే
జియా జలే జలే జలే జలే జలే
జియా జలే జలే జలే జలే జలే
ప ని స రి గ స స ని ని స
స గ స గ స గ స గ స
ప ని స రి గ స స ని ని స
త న న న న న న
ప ని స రి గ స స ని ని స
త న న న న న న
ప ని స రి గ స స ని ని స
త న న న న న న
కప్పుకోడానికి దుప్పటే ఎందుకు
వేడి కౌగిళ్ళ కోలాటం బాగున్నది
నిదుర పోడానికి దిండు నాకెందుకు
వాడిని తల దిండు చేస్తుంటే బాగున్నది
ఏ దిక్కు చూస్తూ ఉన్న
న దిక్కు నువ్వే అనిపిస్తావు
ఇన్ని నాళ్ళు లేని బాగోతం బాగుంది
ఈ చల్ల గాలి ఉన్న నీ పైట గాలి
తగలకుంటే ఎంత ఉక్క పోతో
ఈ చిత్రం బాగుందే
జియా జలే జలే జలే జలే జలే
జియా జలే జలే జలే జలే జలే
జియా జలే జలే జలే జలే జలే
జియా జలే జలే జలే జలే జలే
వయసు ఒత్తిళ్లల్లో సొగసు పొత్తిళ్ళలో
నిన్ను దాచేసుకుంటుంటే బాగున్నది
ఈడు కావిళ్ళతో దొర మావిళ్లని
మోసుకొస్తుంటే తెస్తుంటే బాగున్నది
న పట్టు జారే పరువం నువ్ జరా కుండ పట్టుకుంటే
అల్లల్లాడి పోయే ఆరాటం బాగుంది
నీ కోలా కళ్ళు రెండు న కళ్ళు నాలో దించేస్తూనే
అల్లా కల్లోలం అయిపోడం బాగుందే
జియా జలే జలే జలే జలే జలే
జియా జలే జలే జలే జలే జలే
జియా జలే జలే జలే జలే జలే
జియా జలే జలే జలే జలే జలే
నీ వాలు కళ్ళలోన వొఇలినా ఉందే
మెడ ఒంపు సోంపులోన మాండొలిన్ ఉందే
నీ నడుము మడతల్లోన నాదస్వరముందే
సరసంగా మీటుతుంటే ఎంత హాయిగుందే
జియా జలే జలే జలే జలే జలే
జియా జలే జలే జలే జలే జలే
జియా జలే జలే జలే జలే జలే
జియా జలే జలే జలే జలే జలే
Special thanks to
0 Comments