#popad code #popad code
Singer | Sri Krishna, Prudhvi Chandra |
Composer | Thaman S |
Music | Thaman S |
Song Writer | Anantha Sriram |
నజభజ జజర నజభజ జజర
గజ గజ వనికించే గజరాజాదిగోరా
నజభజ జజర నజభజ జజర
భుజములు జూలిపించే మొనగాడదిగోరా
ఘీం ఘీం ఘీంకరించిన ఐరావతమ్
గిర్రున గిర్రున తొండము తిప్పితే చిత్తడే మొత్తం
ఘీం ఘీం ఘీంకరించిన ఐరావతం
గిత్తలమీదికంటెత్తున దూకితె నెత్తురేయ్ మొత్తమ్
గుడ్డు గుడ్డితే గుండెలపై
గుజ్జు గుజ్జుగా అవుతావబ్బాయ్
కుమ్ము కుమ్మితే రోమ్ములపై
దిమ్ము దిమ్ముగా ఉంటాడబ్బాయ్
దుండగ దండుని మొండిగా చెందాడు గండర గడుదురా
నజభజ జజర నజభజ జజర
గజ గజ వనికించే గజరాజాదిగోరా
కొండ దేవర కోన దేవర
కోర చూపు కొడవలిరా
అడవి తల్లికి అన్నయ్య వీడురా
కలబడితే కథకలిరా
పంచె పైకి కట్టి వచ్చాడంటే
టేకు దుంగ మీది గొడ్డలి వీడు
మీసకట్టు గాని తిప్పడంటేయ్
మద్ది చెట్టు మీద రాంపౌతాడు
నల్లవిరుగుడు చేవలాంటి జబ్బల అబ్బులుకే
నడ్డి విరిచెడు చేవ చూసి అబ్బలు గుర్తొస్తారే
అద్దు వచ్చినోన్ని అడ్డద్దాముగ తొక్కేసి పోతాడురా
నజభజ జజర నజభజ జజర
గజ గజ వనికించే గజరాజాదిగోరా
నజభజ జజర నజభజ జజర
భుజములు జూలిపించే మొనగాడదిగోరా
ఘీం ఘీం ఘీంకరించిన ఐరావతమ్
గిర్రున గిర్రున తొండము తిప్పితే చిత్తడే మొత్తం
ఘీం ఘీం ఘీంకరించిన ఐరావతం
గిత్తలమీదికంటెత్తున దూకితె నెత్తురేయ్ మొత్తమ్
0 Comments